ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని సహా మరో ఇద్దరు నిందితులు రితేష్ రెడ్డి నమిత్ శర్మ ను కోర్టు అనుమతితో మరోసారి కస్టడీకి తీసుకుని విచారించనున్న పోలీసులు…
నేటి ఉదయం పదకొండు గంటలనుండి… నాల్గవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు ( నాలుగు రోజులు) కస్టడీకి అనుమతించిన కోర్టు..
కాసేపట్లో చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకోనున్న
కోర్టు..
